వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ మృతిపై అద్దంకి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్ పోలీసులపై ఆరోపణలు చేశారు. విజయవాడలో డీఎస్సీ అక్రమాలపై జరిగిన ధర్నాలో రాజశేఖర్‌పై పోలీసులు దాడి చేశారని, అనంతరం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని పేర్కొన్నారు.
రాజశేఖర్ మృతికి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
Comments
Loading comments...

