Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హంద్రీ బ్రిడ్జి వద్ద ప్రమాదాల ముప్పు

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 12:12 PM కర్నూలుGeneral
హంద్రీ బ్రిడ్జి వద్ద ప్రమాదాల ముప్పు - Udayam
కల్లూరు హంద్రీ బ్రిడ్జి వద్ద శ్రీనగర్-కన్యాకుమారి జాతీయ రహదారికి సర్వీస్ రోడ్డు లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రివేళ ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతాన్ని పరిశీలించి సర్వీస్ రోడ్డు నిర్మాణంతో పాటు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్థానికులు జాతీయ రహదారి సంస్థ అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...