వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
వేగంగా వచ్చిన ఆస్టన్ మార్టిన్ ఢీకొనగా 26 ఏళ్ల కుటుంబ పోషకురాలు మృతిచెందినా, FIRలో నిందితుడి తండ్రి పేరు, చిరునామా వంటి వివరాలు ఖాళీగా ఉంచారని కవిత ఆరోపించారు.
ఆంధ్రా ఎంపీ కుమారుడికి ఎందుకీ ప్రత్యేక వెసులుబాటు? అధికార, పలుకుబడి ఉన్నవారికే చట్టం వేరుగా ఉంటుందా? అని ప్రశ్నించారు.
Comments
Loading comments...

