వార్తలకు తిరిగి వెళ్లండి

బొండపల్లి మండలం అంబటివలసలో గురువారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భీమిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ అభ్యర్థి స్థానికులకు ఏం సేవలు అందిస్తారని ప్రశ్నించారు.
స్థానిక అభివృద్ధికి మండలానికి చెందిన నాయకుడే సరైనవారని పేర్కొంటూ, జడ్పీటీసీ అభ్యర్థి పాశల నీరజను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
Comments
Loading comments...

