Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధిని చూసి ఓర్వలేకే తప్పుడు ప్రచారం

Follow Udayam on Google
sreekanth patel Sep 05, 2026 9:52 AM మహబూబ్‌నగర్General
అభివృద్ధిని చూసి ఓర్వలేకే తప్పుడు ప్రచారం - Udayam
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారాన్ని పాలెం సుదర్శన్ గౌడ్ ఖండించారు. సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. జడ్చర్ల అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని తెలిపారు. కుల రాజకీయాలు, తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...