Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి పనులను పరిశీలించి ఓటేయండి

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 11:43 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
అభివృద్ధి పనులను పరిశీలించి ఓటేయండి - Udayam
పెనుకొండ మున్సిపాలిటీ 3వ వార్డులో కూటమి అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీడీపీ ఛైర్మన్ అభ్యర్థి త్రివేంద్ర మూర్తి, కౌన్సిలర్ అభ్యర్థి కొమ్ము వెంకటేశ్, షేక్ రియాజ్ బాషా తిమ్మాపురం, వెంకటరెడ్డిపల్లిలో ఓట్లు అభ్యర్థించారు. వార్డులో రోడ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేశామని, మరింత అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...