Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభిషేక్ బెనర్జీకి కలకత్తా హైకోర్టు షోకాజ్ నోటీసు

Follow Udayam on Google
Rudhira Nov 17, 2026 1:18 PM జాతీయంGeneral
అభిషేక్ బెనర్జీకి కలకత్తా హైకోర్టు షోకాజ్ నోటీసు - Udayam
న్యాయమూర్తులపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి కలకత్తా హైకోర్టు మంగళవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆయన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థలో జోక్యం చేసుకున్నట్లుగా ప్రాథమికంగా కనిపిస్తున్నాయని కోర్టు పేర్కొంది. నోటీసు అందిన 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన భద్రత తగ్గింపుపై దాఖలైన కేసు విషయంలో బెనర్జీ ఇటీవల న్యాయవ్యవస్థపై విమర్శలు చేశారు.

Comments

G
Loading comments...