వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజాస్వామ్యంలో అభిప్రాయ భేదాలు సహజమేనని, అయితే ప్రజలు, రాజ్యాంగం పట్ల నిబద్ధత తప్పనిసరని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. సోమవారం ఒడిశా అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు.
పార్లమెంట్, అసెంబ్లీల్లో అంతరాయాలు ప్రధాన సమస్యగా మారాయని పేర్కొన్నారు. చర్చలు, వాదనలు మెరుగైన నిర్ణయాలకు దారితీయాలని, నిర్మాణాత్మక సహకారం దేశాభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు.
Comments
Loading comments...

