వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

2019లో పాక్ చేతిలో మూడు రోజులు బందీగా ఉన్న మాజీ గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ వైమానిక దళం నుంచి ముందస్తు రిటైర్మెంట్ తీసుకున్నట్లు సమాచారం అందింది. 22 ఏళ్ల సేవ అనంతరం వాణిజ్య పైలట్‌గా కొత్త కెరీర్ ప్రారంభించారు.
గోవాకు చెందిన ప్రైవేట్ విమానయాన సంస్థ FLY91లో ఆగస్టులో పైలట్‌గా చేరినట్లు పీటీఐ తెలిపింది. 2019లో పాక్ యుద్ధ విమానాన్ని కూల్చిన అనంతరం అభినందన్ బందీగా మారిన విషయం తెలిసిందే.
Comments
Loading comments...

