వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల కేంద్రంలోనీ అభి ప్రయివేటు పాఠశాల లోతొమ్మిదవ, పదవ తరగతులకు ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారు. నిర్వహిస్తున్న అభి ప్రైవేట్ స్కూల్ లో 9 ,10, తరగతి గదులను మండల విద్యాధికారి చందర్ పరిశీలించి ,
విద్యార్థుల తో మాట్లాడారు. వాస్తవాలను తెలుసుకున్న మండల విద్యాధికారి అనుమతి లేని తరగతి గదులకు సీజ్ చేశారు.
Comments
Loading comments...

