వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లోని ఆయుధాగారంతో పాటు 9వ ఎన్సీసీ బెటాలియన్ ఆయుధాగారాన్ని సీపీ గౌష్ ఆలం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తుపాకులు, మందుగుండు నిల్వలు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించాలని, నిర్వహణలో నిర్లక్ష్యం తగదని అధికారులను ఆదేశించారు. అడ్మిన్ ఆర్‌ఐ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

