వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో 2025 బ్యాచ్ SCTPCలకు నిర్వహిస్తున్న ఫైనల్ ఔట్‌డోర్ వెపన్ పరీక్షలను జిల్లా ఎస్పీ తుషార్ డూడి తనిఖీ చేశారు.ఆయుధ వినియోగ నైపుణ్యాలు సురక్షిత హ్యాండ్లింగ్ ఫైరింగ్ భద్రతా ప్రమాణాలను పరిశీలించారు
పోలీసు విధుల్లో ఆయుధ వినియోగం అత్యంత బాధ్యతతో కూడుకున్నదని క్రమశిక్షణతో భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు
Comments
Loading comments...

