Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో రాడ్లలో ఇరుక్కున్న ఆవు క్షేమం

Follow Udayam on Google
sudheer Sep 03, 2026 10:36 AM కరీంనగర్General
కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం వద్ద ఆటోలో తరలిస్తున్న ఆవు భయంతో బయటకు దూకే క్రమంలో కాలు ట్రాలీ రాడ్లలో ఇరుక్కుపోయింది. సమాచారం అందుకున్న ధర్మయోధ గోరక్షక్ రాజు అడిచెర్ల వెంటనే అక్కడకు చేరుకుని రాడ్లను కట్ చేసి ఆవును రక్షించారు. అనంతరం ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో పశువైద్యులతో చికిత్స అందించినట్లు రాజు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...