Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

Follow Udayam on Google
K.Venkatesh Aug 24, 2026 5:01 PM ఖమ్మంGeneral
ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి - Udayam
ఖమ్మం ఆటో, మోటార్ రంగ కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని DCC అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, అర్బన్ అధ్యక్షుడు నాగళ్ల దీపక్ చౌదరి తెలిపారు. స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో INTUC మోటార్ జిల్లా అధ్యక్షుడు పాల్వంచ కృష్ణ ఆధ్వర్యంలో ఆటో మోటార్ వర్కర్స్ జేఏసీ కృతజ్ఞత సభ నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ కార్మికుల పక్షానే ఉంటుందని తెలిపారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు

Comments

G
Loading comments...