Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

Follow Udayam on Google
babu varun Aug 19, 2026 2:01 PM రాజన్న సిరిసిల్లGeneral
ఆటో కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం - Udayam
ఇల్లంతకుంట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ఆటో కార్మికుడు చర్లపల్లి అమర్గౌడ్ ఇటీవల మృతి చెందాడు. వారిది నిరుపేద కుటుంబం కావడంతో.. శ్రీ వెంకటేశ్వర ఆటో యూనియన్ సభ్యులు రూ 10,000 ఆర్థిక సహాయం చేసి, బియ్యం, నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...