Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో డ్రైవర్ల కి అవగాహన మరియు కౌన్సిలింగ్ కార్యక్రమం

Follow Udayam on Google
pvr reddy Aug 28, 2026 4:55 PM నంద్యాలGeneral
ఆటో డ్రైవర్ల కి అవగాహన మరియు కౌన్సిలింగ్ కార్యక్రమం - Udayam
డోన్ లో ఈరోజు ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు మరియు బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌పై అవగాహన కల్పించేందుకు కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 2వ తరగతి మేజిస్ట్రేట్ డోన్ నూరుల్లా డోన్ డీఎస్పీ శ్రీనివాస్ హాజరై ఆటో డ్రైవర్లకు పలు ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించారు .మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, ప్రాణనష్టం మరియు జరిమానాతో పాటు జైలు శిక్షలు ఉంటాయన్నారు

Comments

G
Loading comments...