Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో ఛార్జీ పెంపుపై మీరేమంటారు?

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 7:56 AM హైదరాబాద్General
ఆటో ఛార్జీ పెంపుపై మీరేమంటారు? - Udayam
తెలంగాణలో ఆటోల కనీస ఛార్జీని 1.6 కిలోమీటర్లకు రూ.30గా పెంచడంపై భారతీయ మజ్దూర్ సంఘ్ అభ్యంతరం తెలిపింది. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించిందని ఆరోపించింది. ఇంధన ధరలు, నిర్వహణ ఖర్చులను దృష్టిలో పెట్టుకుని రూ.50 వసూలు చేయాలని డ్రైవర్లకు పిలుపునిచ్చింది. మరోవైపు పెరిగిన ఛార్జీలు ప్రయాణికులకు భారంగా మారుతున్నాయని కొందరు చెబుతున్నారు. ఆటో కనీస ఛార్జీ ఎంత ఉండాలనే దానిపై మీ అభిప్రాయం ఏమిటి?

Comments

G
Loading comments...