Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూర్‌ఎస్‌లో ఉపాధి కూలీల నిరసన

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 10:59 AM సూర్యాపేటGeneral
ఆత్మకూర్‌ఎస్‌లో ఉపాధి కూలీల నిరసన - Udayam
ఆత్మకూర్‌ఎస్‌ మండలం కొత్తతండా వద్ద ఉపాధి హామీ కూలీలు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. సూర్యాపేట–దంతాలపల్లి ప్రధాన రహదారిపై కంపచెట్లను అడ్డంగా వేసి నిరసన తెలిపారు. ఉపాధి హామీ పనులు ఒక్కరోజే కల్పిస్తున్నారని, ఒక్కో కూలీకి రోజుకు 12 మీటర్ల పని కేటాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీల ఆందోళనతో రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

Comments

G
Loading comments...