వార్తలకు తిరిగి వెళ్లండి
ఆత్మహత్యలపై అపోహలు, వివక్షను తొలగించి బాధలో ఉన్నవారికి అండగా నిలవాలని వైద్యాధికారులు సూచించారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా పీహెచ్‌సీలో సుజాత, డాక్టర్ అరవింద్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మానసిక ఒత్తిడి ఉన్నవారు సమస్యలను దాచుకోకుండా నిపుణుల సలహా తీసుకోవాలని, Tele-MANAS 14416 ద్వారా 24 గంటలూ సహాయం పొందవచ్చని తెలిపారు.
Comments
Loading comments...

