Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మహత్య వార్త సృష్టించిన విద్యార్థి

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 9:08 AM ప్రకాశం General
ఆత్మహత్య వార్త సృష్టించిన విద్యార్థి - Udayam
న్యూస్‌ యాప్‌లో తన వార్తలు రావట్లేదనే ఆకతాయితనంతో ప్రకాశం జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థి తానే ఆత్మహత్య చేసుకున్నట్లు తప్పుడు సమాచారం పంపాడు. ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్ కావడంతో పండుగపూట హైరానా పడిన పోలీసులు, ఆ విద్యార్థి క్షేమంగా ఉన్నట్లు గుర్తించి పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి మందలించారు.

Comments

G
Loading comments...