వార్తలకు తిరిగి వెళ్లండి

టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ స్వదేశంలో వన్డే క్రికెట్‌లో 200 సిక్సర్లు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు.
ఈ జాబితాలో క్రిస్ గేల్ 147 సిక్సర్లతో రెండో స్థానంలో, మార్టిన్ గప్టిల్ 132తో మూడో స్థానంలో ఉన్నారు. బ్రెండన్ మెక్‌కల్లమ్ 126, ఎంఎస్ ధోని 123 సిక్సర్లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
Comments
Loading comments...

