వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా కప్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది.హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా,స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
టీ20 ప్రపంచకప్ జట్టులోని శ్రేయాంక పాటిల్ స్థానంలో ప్రేమా రావత్‌కు అవకాశం కల్పించారు.సెప్టెంబర్ 17-22 వరకు టోర్నీ జరగనుంది.
జట్టు:హర్మన్,స్మృతి,షెఫాలీ, జెమిమా,పుల్మలి,దీప్తి,రిచా,కమలిని,అరుంధతి,ప్రేమా రావత్,రాధా, శ్రీచరణి, రేణుక,నందిని,క్రాంతి
Comments
Loading comments...

