Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా గేమ్స్‌పై శివమ్ దూబే కీలక వ్యాఖ్యలు

Follow Udayam on Google
Sai Sep 10, 2026 11:35 AM జాతీయంక్రీడలు
ఆసియా గేమ్స్‌పై శివమ్ దూబే కీలక వ్యాఖ్యలు - Udayam
అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌ను ఆసియా గేమ్స్‌కు సన్నాహకంగా భావించడం లేదని శివమ్ దూబే తెలిపారు. జాతీయ జట్టు తరఫున ఆడే ప్రతి సిరీస్‌ను గెలవడమే లక్ష్యమని, అఫ్గాన్‌తో సిరీస్‌ తమకు పెద్ద సవాల్‌ అన్నారు. ఆసియా గేమ్స్‌లో భారత క్రికెటర్లు నిర్వాహకులు కేటాయించిన వసతిలోనే ఉంటారని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. అవి ఫైవ్‌స్టార్ హోటళ్లు కాకపోయినా సౌకర్యవంతంగా ఉన్నాయని చెప్పారు.

Comments

G
Loading comments...