వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని పలు గ్రామాలకు ఆశా వర్కర్లు లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. జన్నారం ఆసుపత్రి పరిధిలోని కిష్టాపూర్, టిజీపల్లి, పోన్కల్ గ్రామాలకు ఆశా వర్కర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అలాగే లోతరే గ్రామానికి కొత్త ఆశ వర్కర్ ను నియమించాలని స్థానిక ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. ఆ గ్రామాలలో చేపట్టే సర్వేలు, రోగులకు మందులు అందించడం, ఆరోగ్య సలహాలు ఇచ్చేందుకు ఆశ వర్కర్లు లేరని ప్రజలు తెలిపారు.
Comments
Loading comments...

