Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలి

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 11:36 AM హన్మకొండ General
ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలి - Udayam
ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలని BRSV రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కొమ్ముల శివ డిమాండ్ చేశారు. BRSV ఎలాంటి నిరసనకు పిలుపు ఇవ్వకున్నా తమను అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎన్నికల హామీలను కాంగ్రెస్ విస్మరించిందని శివ మండిపడ్డారు.

Comments

G
Loading comments...