వార్తలకు తిరిగి వెళ్లండి

ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్ 8న చలో హైదరాబాద్ వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు చంద్రకళ మాట్లాడుతూ
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు.
Comments
Loading comments...

