Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆశ వర్కర్లు అరెస్ట్

Follow Udayam on Google
babu varun Sep 08, 2026 8:25 AM రాజన్న సిరిసిల్లGeneral
ఆశ వర్కర్లు అరెస్ట్ - Udayam
గంభీరావుపేట మండలంలో ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తు అరెస్టు చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆశ వర్కర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముందస్తు అరెస్టులు ప్రజాస్వామికమని, తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...