Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్యవైశ్యుల ఐక్యతకు వాసవి కౌన్సిల్ కొత్త కార్యక్రమం

Follow Udayam on Google
Udayam Desk Sep 10, 2026 4:11 PM కడపGeneral
ఆర్యవైశ్యుల ఐక్యతకు వాసవి కౌన్సిల్ కొత్త కార్యక్రమం - Udayam
ఆర్యవైశ్యులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా వాసవి గ్లోబల్ స్పిరిచువల్ కౌన్సిల్ పనిచేస్తోందని కడప జిల్లా అధ్యక్షుడు జయరాం తెలిపారు. రూ.21కే జీవితకాల సభ్యత్వం అందిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా లక్ష సభ్యత్వాల లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. సర్వజన, విశ్వశాంతి కోసం 108 కోట్ల శ్రీ సూర్యనారాయణ స్వామి నామ పారాయణ మహా యజ్ఞం చేపట్టినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...