వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత మున్సిపాలిటీ పరిధిలోని అరవ వార్డులో ప్రారంభమైన సిసి రోడ్ల పనులను కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. అమరచింత మున్సిపాలిటీ అభివృద్ధికి మంజూరైన 15 కోట్ల నిధుల్లో భాగంగా 6వ వార్డులో సిసి రోడ్ల పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు.
పట్టణ ప్రజల ఇబ్బందులను గుర్తించి అమరచింత పట్టణ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న మంత్రి వాకిటి శ్రీహరి గారికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

