Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరూరి రమేశ్ హౌస్ అరెస్ట్

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 12:56 PM వరంగల్General
ఆరూరి రమేశ్ హౌస్ అరెస్ట్ - Udayam
ఐనవోలు మండల కేంద్రంలోని తన కార్యాలయంలో ఉన్న వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత ఆరూరి రమేశ్‌ను పోలీసులు మంగళవారం హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ధర్నా కార్యక్రమానికి హాజరుకాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఆయనను గృహ నిర్బంధంలో ఉంచినట్లు సమాచారం. దీంతో ఆయన క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...