వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సంపేట డివిజన్‌లోని ఆరు మండలాల్లో వర్షపాతం అంతంతమాత్రంగానే నమోదైంది. ఉదయం వరకు నల్లబెల్లిలో అత్యధికంగా 3 మి.మీ., ఖానాపూర్‌లో 0.6 మి.మీ. వర్షం కురిసింది.
దుగ్గొండి, నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండలో వర్షపాతం నమోదు కాలేదు. వరంగల్ జిల్లా మొత్తం మీద 3.6 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

