వార్తలకు తిరిగి వెళ్లండి

సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జ్ వినోద్ కుమార్, మాజీ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి అవగాహన కల్పించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని పేర్కొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ పట్టభద్రుల ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

