Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ విలీనానికి సీఎం కృషి: కంది శ్రీనివాసరెడ్డి

Follow Udayam on Google
Alluri Mahesh Oct 05, 2026 6:29 PM ఆదిలాబాద్General
ఆర్టీసీ విలీనానికి సీఎం కృషి: కంది శ్రీనివాసరెడ్డి - Udayam
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు చేపడుతున్నారని కాంగ్రెస్‌ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఆర్టీసీ డిపోలో గుర్తింపు సంఘ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. కూటమి అభ్యర్థి మొగుళ్ల రాజారెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఆర్టీసీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని, కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని మాజీ మంత్రి వేణుగోపాలచారి తెలిపారు.

Comments

G
Loading comments...