Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Follow Udayam on Google
I siva prasad Aug 27, 2026 4:12 PM నెల్లూరుGeneral
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి - Udayam
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉద్యోగులకు రావలసిన బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా నాయకులు శేషయ్య డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిఎం కార్యాలయం వద్ద ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ గూడూరు డివిజన్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు . సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...