వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రిలో చిల్లర వివాదంలో ప్రయాణికురాలు తోసేయడంతో తీవ్రంగా గాయపడిన ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
ఈ ఘటనపై మంత్రి పొన్నం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం, ఇందిరమ్మ ఇల్లు, ఆమె తల్లికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.
Comments
Loading comments...

