వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. టీజీఎస్‌ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా డిపో వద్ద సోమవారం సభ నిర్వహించారు.
కాంగ్రెస్ మద్దతు అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డికి ‘బాణం’ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రభుత్వం ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తోందన్నారు.
Comments
Loading comments...

