వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ కార్మికుల తీర్పు కోసం యూనియన్లు కదనరంగంలోకి దిగాయి. గుర్తింపు యూనియన్ ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరింది. అక్టోబర్ 9న జరగనున్న ఎన్నికల్లో 12 యూనియన్లు బరిలో ఉన్నాయి. ఎన్నికల గుర్తులు కేటాయించడంతో డిపోల వద్ద ప్రచార హోరు మొదలైంది.
నిజామాబాద్ రీజియన్ లోని ఆరు డిపోలు, రీజినల్ మేనేజర్ కార్యాలయం పరిధిలో 1,894 మంది ఓటర్లు ఉన్నారు.
Comments
Loading comments...

