Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ ఎన్నికల విజేతలతో మంత్రి పొన్నం

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 11:46 AM సిద్దిపేటGeneral
ఆర్టీసీ ఎన్నికల విజేతలతో మంత్రి పొన్నం - Udayam
ఇటీవల ఆర్టీసీ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కార్మికుల సంక్షేమం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, సంస్థ అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యాలని మంత్రి తెలిపారు. కార్మిక సంఘాల ఎన్నికల తరహాలో విద్యార్థి సంఘాల ఎన్నికలు కూడా ప్రజాస్వామ్యంలో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...