Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ బస్సులో సీటు గొడవ

Follow Udayam on Google
Shruthi Oct 19, 2026 9:04 AM తూర్పుగోదావరి General
ఆర్టీసీ బస్సులో సీటు గొడవ - Udayam
తుని నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సీటు విషయంలో చెలరేగిన వివాదం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ దాడిలో ఒకరికి గాయాలై ఇద్దరు అస్వస్థతకు గురికాగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...