వార్తలకు తిరిగి వెళ్లండి
తుఫాను ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి సమీక్షించారు. తుపాను గమనం, క్షేత్రస్థాయి పరిస్థితులను అధికారులు వివరించగా, చెట్లు కూలి ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయా అని ఆరా తీశారు.
విరిగిన చెట్లను తొలగించి రవాణాను పునరుద్ధరించాలని ఆదేశించారు. మనమిత్ర యాప్ ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

