వార్తలకు తిరిగి వెళ్లండి

సమాచార హక్కు చట్టం-2005 కింద ప్రజలు కోరిన సమాచారాన్ని అధికారులు ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని బహుజన సమాజ్ పార్టీ ఆరోపించింది. తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రికార్డులు కాలిపోయాయని, తమ వద్ద లేవని, గతంలో పనిచేసిన అధికారిని సంప్రదించాలని చెబుతూ సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు.
Comments
Loading comments...

