వార్తలకు తిరిగి వెళ్లండి

సమాచార హక్కు చట్టం వారోత్సవాలను పురస్కరించుకుని ప్రజలకు అవగాహన పెంపొందించేందుకు జిల్లా, డివిజన్, మండల స్థాయిలలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ భుజంగరావు అధికారులకు సూచించారు.
ప్రజావాణి అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 5 నుండి 12వ తేదీ వరకు ఆర్టీఐ వారోత్సవాలను అన్ని స్థాయిలలో నిర్వహిస్తూ, సమాచార హక్కు చట్టం పట్ల ప్రజల్లో చైతన్యం పెంపొందించాలని అన్నారు.
Comments
Loading comments...

