Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్సెటీలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
Saychi kumar Aug 26, 2026 4:11 PM కామరెడ్డిGeneral
ఆర్సెటీలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం - Udayam
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్ ఆర్సెటీలో ఉచిత శిక్షణ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ అమర్ సింగ్ బుధవారం తెలిపారు. సీసీటీవీ కెమెరాల అమరిక, వ్యాపార ఏర్పాటు కోర్సుల్లో నిరుద్యోగ యువతీ యువకులతో పాటు దివ్యాంగులకు ఉచిత శిక్షణ, భోజన వసతి కల్పిస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...