వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరపేట అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులకు పౌష్టికాహారం, ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
ఐసీడీఎస్ సూపర్‌వైజర్ హేమలత మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం, ప్రీ-స్కూల్ విద్య, ఆరోగ్య సేవలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పిల్లలను క్రమం తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని కోరారు.
Comments
Loading comments...

