వార్తలకు తిరిగి వెళ్లండి

మద్నూర్ మండల కేంద్రంలోని ఆరోగ్య ఉపకేంద్రం సెంటర్లో HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం గురువారం నిర్వహించారు. బాలికలకు వ్యాక్సిన్ ఇచ్చి అవగాహన కల్పించారు. ఏఎన్ఎంలు మాట్లాడుతూ..
14 నుంచి 15 సంవత్సరాల మూడు నెలలు ఉన్న బాలికలకు గర్భాశయ క్యాన్సర్ రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

