Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్నకొండలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: బండి సంజయ్‌కు వినతి

Follow Udayam on Google
sudheer Sep 16, 2026 3:26 PM కరీంనగర్General
ఆర్నకొండలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: బండి సంజయ్‌కు వినతి - Udayam
చొప్పదండి మండలం ఆర్నకొండలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌కు అశోక్ ఆదిత్య యూత్ క్లబ్ అధ్యక్షులు జన్నారం శ్రీనివాస్ కరీంనగర్‌లో వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని మూడు వేల మంది యువత వ్యాయామం ద్వారా వ్యసనాలకు దూరంగా ఉండేలా జిమ్ మంజూరు చేయాలని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించారు.

Comments

G
Loading comments...