వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్ శివారులోనీ డంపింగ్ యార్డ్ సమీపంలోని ఫ్లైఓవర్‌పై కూరగాయల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి కిందపడింది. కర్నూలు నుంచి టమాటా లోడుతో నాగ్‌పూర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో డ్రైవర్ వినోద్ కుమార్ పరిస్థితి విషమంగా ఉండగా, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. 108 సిబ్బంది ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు.
Comments
Loading comments...

