Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్‌లో జెండా పండుగ ముగింపు వేడుకలు.. పాల్గొన్న వినయ్ కుమార్ రెడ్డి

Follow Udayam on Google
RR REDDY Aug 23, 2026 8:10 PM నిజామాబాద్General
ఆర్మూర్‌లో జెండా పండుగ ముగింపు వేడుకలు.. పాల్గొన్న వినయ్ కుమార్ రెడ్డి - Udayam
ఆర్మూర్ పట్టణంలో నిర్వహించిన జెండా పండుగ ముగింపు వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, డీసీసీ కార్యదర్శి సాయినాథ్ గౌడ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శాంతి, కౌన్సిలర్లు నవీన్, ప్రసాద్, గంగోలి, తాటి హనుమాన్లు తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...