వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్ ఇజ్రాయిల్, దుబాయ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసి మోసం చేశాడంటూ గల్ఫ్ ఏజెంట్ నాగావత్ ప్రవీణ్‌పై బాధితులు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఫేక్ వీసాలు, పర్మిట్లు చూపించి తమను మోసం చేశాడని ఆరోపించారు.
ఇప్పటికే ప్రవీణ్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తమ డబ్బులు తిరిగి ఇప్పించి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

