వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గోనె లహరి-రఘు, ఎఫ్‌డీఓ వి. చంద్రశేఖర్ రావు, ఎఫ్‌ఆర్‌ఓ బి. అరుణ్ కుమార్, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

